Telugu film industry: సీఎం రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ..! 10 d ago
సినీ ప్రముఖులు గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో భేటీ కానున్నారు. సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులతో సీఎం భేటీకానున్నారు. మా అసోసియేషన్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్..ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. భట్టి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ పాల్గొననున్నారు. సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించనున్నారు.